Vijayalakshmi Planners & Architects

Vijayalakshmi Planners & Architects We create, improve and protect environment in which we live. We plan, design of building structures

28/03/2026

We go the extra mile to turn our customers’ desires into reality. Every dream matters to us, and we work with dedication and passion to bring it to life.

We deeply value the trust our customers place in us, and we are committed to honoring it every step of the way.

Turning your dreams into reality — that’s our promise. ✨🏗️



19/03/2026

మీ కలల నిర్మాణాలకు రూపం ఇస్తాం… ✨
క్వాలిటీ, డిజైన్‌లో ఎలాంటి రాజీ లేకుండా —
విజయలక్ష్మి ప్లానర్స్ & అర్కిటెక్ట్స్



06/03/2026

Human life cannot exist without plants.
In the rapid development of buildings today, trees and plants are gradually disappearing. Therefore, we must give priority to planting and nurturing trees wherever we have the opportunity.

Plants provide us with free oxygen, a healthy environment, and beautiful surroundings. Protecting greenery today means protecting our future.

Vijayalakshmi Planners & Architects always works with a strong commitment to environmental protection and eco-friendly development. 🌱🌳

18/02/2026

విజయలక్ష్మి ప్లానర్స్ & ఆర్కిటెక్ట్స్
కస్టమర్ల సంతోషమే మా నిజమైన విజయం. 💫
మీ మనసుకు నచ్చిన విధంగా,
మీ అవసరాలకు సరిపోయేలా,
మీ కలలను నిజం చేసేలా ప్లాన్లు రూపొందించడమే మా లక్ష్యం. 🏡✨

మా ప్రతి సేవలో
నాణ్యత ✔️
నమ్మకం ✔️
మరియు Service Motive మాత్రమే ఉంటుంది. 🤝

మీ ఆశల సౌదాల కొరకు పక్కా ప్లాన్ కావాలంటే
విజయలక్ష్మి ప్లానర్స్ & ఆర్కిటెక్ట్స్ మీతోనే ఉంటుంది. 💐









15/02/2026
31/12/2025

Bye Bye 2025 👋 | Welcome 2026 🎉

As we bid farewell to a year filled with growth, challenges, and achievements, we warmly welcome 2026 with fresh dreams, stronger foundations, and renewed commitment.

On behalf of VIJAYALAKSHMI PLANNERS & ARCHITECTS and VK BUILDERS & DEVELOPERS, we thank our valued clients, partners, and well-wishers for your continued trust and support.
May the New Year bring innovative designs, successful projects, prosperity, and happiness to all.

✨ Wishing you a Happy, Healthy, and Prosperous New Year 2026! ✨









13/12/2025

🏗️ ప్రజలకు ముఖ్య గమనిక 🏗️

భవన నిర్మాణం ప్రభుత్వ నిబంధనలు / రూల్స్ ప్రకారం చేయకపోతే, ఆ నిర్మాణం అక్రమ నిర్మాణంగా పరిగణించబడుతుంది.

ఇలాంటి నిర్మాణాలపై
⚠️ నోటీసులు
⚠️ జరిమానాలు
⚠️ కూల్చివేత చర్యలు
తీసుకునే అవకాశం ఉంది.

👉 ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన వారు, ప్రభుత్వం విడుదల చేసిన Building Penalisation Scheme (BPS) ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలి.

✅ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే
📌 అనుమతులతోనే నిర్మాణం చేయండి
📌 లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (LTP) సేవలు పొందండి

చట్టాన్ని పాటిద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం













13/12/2025

కాంక్రీట్‌లో మంచి నీరు వాడకపోతే వచ్చే సమస్యలు:
1. కాంక్రీట్ బలం తగ్గుతుంది
ఉప్పు, మట్టి, కెమికల్స్ ఉన్న నీరు వాడితే సిమెంట్ సరిగా రియాక్ట్ కాకుండా కంప్రెసివ్ స్ట్రెంత్ తగ్గిపోతుంది.
2. స్టీల్ రాడ్స్‌కు తుప్పు (కర్రోషన్)
ఉప్పు లేదా క్లోరైడ్స్ ఉన్న నీటివల్ల RCC లోని స్టీల్ త్వరగా తుప్పు పడుతుంది.
3. పగుళ్లు (Cracks) ఏర్పడటం
కాంక్రీట్ సరిగ్గా సెట్టవకుండా చిన్న-చిన్న పగుళ్లు వచ్చి భవిష్యత్తులో పెద్ద సమస్యలవుతాయి.
4. ఎఫ్లోరెసెన్స్ (ఉప్పు మరకలు)
గోడలు, స్లాబ్‌లపై తెల్లటి ఉప్పు మచ్చలు కనిపిస్తాయి.
5. దీర్ఘకాలిక బలం తగ్గడం
మొదట బాగానే ఉన్నట్టు కనిపించినా కాలక్రమేణా కాంక్రీట్ డ్యూరబిలిటీ తగ్గుతుంది.
6. ప్లాస్టరింగ్, ఫినిషింగ్ సమస్యలు
ప్లాస్టర్ ఊడిపోవడం, పౌడర్‌గా మారడం జరుగుతుంది.
7. IS కోడ్స్ ఉల్లంఘన
IS 456 ప్రకారం కాంక్రీట్‌కు వాడే నీరు త్రాగడానికి పనికివచ్చే నీటిలా శుద్ధిగా ఉండాలి.

👉 సారాంశం:
కాంక్రీట్‌లో మంచి నీరు వాడకపోతే భవనం బలం, భద్రత, ఆయుష్షు మూడింటికీ ప్రమాదం.
అందుకే “తాగడానికి పనికివచ్చే నీరు = కాంక్రీట్‌కు సరైన నీరు” అనే నియమాన్ని తప్పకుండా పాటించాలి.















Address

Jandachettu Bazar
Narasaraopet
522601

Opening Hours

Monday 9:30am - 8pm
Tuesday 9:30am - 8pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 8pm
Friday 9:30am - 8pm
Saturday 9:30am - 8pm

Telephone

+919849667781

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijayalakshmi Planners & Architects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vijayalakshmi Planners & Architects:

Share