01/04/2026
దహించే ఎండను గొప్ప ఆదాయంగా మార్చుకోండి
వేసవి లో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి ఏడాది మొత్తం తక్కువ బిల్లు.
LPG పై ఆధార పడకండి - సౌర శక్తిని వినియోగించండి.
సిలిండర్ ఆలస్యం గాని. ధరల పెరుగుదల గాని - మీపై ప్రభావం తక్కువ.
సౌర శక్తి - ఇండక్షన్ వంట తో LPG పై ఆధారాన్ని తగ్గించుకోండి.
PM సూర్య ఘర్ యోజన సోలార్ రూఫ్ టాప్ పై 78,000/- ప్రభుత్వ సబ్సిడీ మరియు 22,000/- వేసవి డిస్కౌంట్.
Future Energy manufactures and supplies Solar Inverters, Solar PCUs, Solar MPPT Chargers, Solar Charge Controlling Units, Hybrid and Sine-wave Inverters.