Gangothri Nutrients & Fertilizers Pvt Ltd

Gangothri Nutrients & Fertilizers Pvt Ltd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gangothri Nutrients & Fertilizers Pvt Ltd, 2nd Floor, Plot No-1272, Road No-63, Jubilee Hills, Hyderabad.

26/08/2026

Boomauxin Best Results... 👌🌾🌾 Wait for end...

25/08/2026

మొక్కలో Auxin ఎలా పనిచేస్తుంది? 🌱 | Root నుంచి Shoot వరకు Auxin ప్రయాణం

Auxin మొక్కలో ఎలా పనిచేస్తుంది? 🌱
ఆకుల నుంచి మొక్క కణాలకు, stem మరియు growing points‌కి Auxin ఎలా చేరుతుంది? కణాల elongation, root development, shoot growth, flower & fruit developmentలో Auxin పాత్ర ఏమిటి?

ఈ scientific visualization ద్వారా Auxin movement నుంచి plant growth వరకు మొత్తం ప్రక్రియను సులభంగా అర్థం చేసుకుందాం.
సరైన Auxin మోతాదు → సమతుల్యమైన మొక్క ఎదుగుదల 🌱

24/08/2026

🌾 ఫలితం అదిరేలా… రాజీ లేకుండా బూమ్ ఆక్సిన్! 🔥
🌱 పంట ఎదుగుదలలో మంచి ఫలితాల కోసం రైతుల ఎంపిక — గంగోత్రి బూమ్ ఆక్సిన్!
పంటలో పచ్చదనం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మంచి ఫలితాల కోసం బూమ్ ఆక్సిన్‌ను రైతులు ఉపయోగిస్తున్నారు. 🌾💚
ఫలితాల్లో రాజీ లేదు… బూమ్ ఆక్సిన్!
💯🔥

23/08/2026

గళ్ళూ.. గళ్ళు... గజ్జల మోత 🌾🎶 | గంగోత్రి ఫెర్టిలైజర్స్ జానపద గీతం

పల్లె మట్టి వాసన... రైతన్నల ఆనందం... పంటల సందడి... 🎶🌾
“గళ్ళూ.. గళ్ళు... గజ్జల మోత” — గంగోత్రి ఫెర్టిలైజర్స్ సమర్పిస్తున్న రైతన్నల జానపద గీతం. ❤️🌱
మన పల్లె సంస్కృతి • మన రైతన్న • మన జానపదం 💚
పాట నచ్చితే ❤️ Like | 💬 Comment | ↗️ Share చేయండి!

🎼

21/08/2026

🌱 బూమ్ ఆక్సిన్ ఫలితాల్లో రాజీ లేదు! 💚
💙

20/08/2026

👉 నకిలీకి చెక్ పెట్టండి.. ఒరిజినల్ గంగోత్రి బూమ్ ఆక్సిన్ ఇదే!

20/08/2026

సోయాబీన్‌లో గంగోత్రి బూమ్ ఆక్సిన్ అద్భుత ఫలితం 🌱 | పచ్చగా, ఆరోగ్యంగా.. మంచి పూతతో రైతు ఆనందం

సోయాబీన్ పంటలో గంగోత్రి బూమ్ ఆక్సిన్ ఉపయోగించిన రైతు తన అనుభవాన్ని పంచుకున్నారు. 🌱
బూమ్ ఆక్సిన్ వాడిన పొలంలో పంట పచ్చగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు పూత కూడా బాగా వచ్చింది అని తెలిపారు. పక్క చేనుతో పోల్చి తనకు కనిపించిన ఫలితాన్ని వివరించి, సంతోషం వ్యక్తం చేశారు.
రైతు అనుభవం.. రైతులకు నమ్మకానికి బలం! 💚🌾

🌾👨‍🌾 #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ

19/08/2026

వరిలో అధిక పిలకలు.. పచ్చదనం అదుర్స్! 🌾 | Boom Auxin వాడిన రైతు ఆనందం..
Boom Auxin వాడిన తర్వాత వరి పంటలో అధిక పిలకలు రావడంతో పాటు, మొక్కల్లో మంచి పచ్చదనం కనిపించిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. 🌱🌾


18/08/2026

🌾 వరిలో అద్భుతమైన గంట మందు BOOM AUXIN… ఇప్పుడు AMAZONలో కూడా! 🛒🌱

వరి పంటలో మంచి పెరుగుదల కోసం రైతన్నల ఎంపిక — BOOM AUXIN 💚🌾
మీ ప్రాంతంలో అందుబాటులో లేకపోతే ఇక చింతించాల్సిన అవసరం లేదు!
🛒 BOOM AUXIN ఇప్పుడు Amazonలో కూడా అందుబాటులో ఉంది. AnilKumar Banswada
banswadapilagadu

17/08/2026

ఓ రైతన్నలారా.. గంగోత్రి ఎరువులు వాడండి | ఘనమైన ఫలితము పొందండి | గంగోత్రి ఫెర్టిలైజర్స్ Song

రైతు సోదరుల కోసం గంగోత్రి ఫెర్టిలైజర్స్ అందిస్తున్న ప్రత్యేక వ్యవసాయ ప్రచార గీతం.
ఆరోగ్యవంతమైన పంటలు, సారవంతమైన నేల, మంచి దిగుబడికి సరైన పంట పోషణ ఎంతో ముఖ్యం.

🌿 గంగోత్రి ఫెర్టిలైజర్స్ – రైతు సంక్షేమమే మా లక్ష్యం
🌾 పంటలకు అనుగుణమైన నాణ్యమైన ఎరువులు
🌱 నేల ఆరోగ్యానికి తోడ్పాటు
🍅 కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి, అరటి, పొద్దుతిరుగుడు తదితర పంటలకు వ్యవసాయ ఉత్పత్తులు

🎶 ఈ పాటను రైతు సోదరులతో పంచుకోండి. ❤️🚜👑

Address

2nd Floor, Plot No-1272, Road No-63, Jubilee Hills
Hyderabad
500033

Telephone

+914066173699

Website

Alerts

Be the first to know and let us send you an email when Gangothri Nutrients & Fertilizers Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gangothri Nutrients & Fertilizers Pvt Ltd:

Shortcuts

Share